Naagini Episode 42


E42 - (Naagini) Ugadi special episode.. Sesha(Naagini) fights Mayuri! 

UA 13+ | Supernatural, Fantasy Violence

Mayuri informs Yamini that Shivani is a Naagini as well and shall prove it to her, and they come up with a plan to find the truth. According to the plan, they manage to gather Shivani's Mangalsutra which is her protective cover. With the shield taken away, will Yamini finally see the real side of Shivani?..... After finding out that Mayuri is their enemy, Sesha(Naagini) plans to kill her. They have a duel in which Mayuri manages to overpower Sesha(Naagini) and takes her hostage. Trying to extract information about the Nagamani, will Sesha(Naagini) reveal its whereabouts to Mayuri?

శివానియే నాగిని అని మయూరి యామినికి చెప్పి నిజాన్ని నిరూపించాల్సి వస్తుంది, మరియు వారు విషయాన్ని కనుగొనడానికి ఒక పథకంతో వస్తారు. పథకం ప్రకారం, వారు శివాని మంగళసూత్రాన్ని సేకరిస్తారు, అది ఆమెకు రక్షణ కవచం. కవచం తీసివేయడంతో, శివాని అసలు రూపాన్ని యామిని చూస్తుందా?..... మయూరి తమ శత్రువు అని తెలుసుకున్న తర్వాత, శేషా(నాగిని) ఆమెను చంపాలని ప్లాన్ వేస్తుంది. వారిద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది, దీనిలో మయూరి శేషా(నాగిని)ని ఓడించి, ఆమెను బందీని చేస్తుంది. మయూరి నాగమణి ఆచూకీ కోసం ప్రయత్నిస్తూండగా, శేషా(నాగిని) మయూరికి మణి ఆచూకీ తెలియజేస్తూందా?.... 

Comments