Naagini Episode 40

 

 


 

E40- (Naagini) Mahashivrathri spesial episode..Ritik procures Nagamani! and he is  in deep trouble!

UA 13+ | Supernatural, Fantasy Violence

Yamini stages up a drama and convinces Ritik to bring the Nagamani. Despite Sesha(Naagini) and Shivani's efforts, he succeeds in procuring it and hands it to Yamini. Later, Shivani and Sesha(Naagini) discover Sangram Simha's body and determine a shocking bit of information. What could this shocking information be? Shivani and Sesha(Naagini) impersonate the identity of the buyers and successfully get hold of Nagamani. Later, Aravind sends Ritik to a place to get him killed and Shivani learns about it. Will she be able to save Ritik before it is too late?

యామిని నాటకమాడి, నాగమణిని తీసుకురావడానికి రితిక్‌ను ఒప్పించింది. శేషా (నాగిని) మరియు శివాని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, రితిక్ మణిని సంపాదించడంలో విజయం సాధించి యామినికి అందజేస్తాడు. తరువాత, శివాని మరియు శేషా (నాగిని)లకు సంగ్రామ్ సింహ గాయపడి కనిపిస్తాడు, వారొక షాకింగ్ సమాచారాన్ని కనుగొంటారు. ఈ షాకింగ్ సమాచారం ఏమై ఉండవచ్చు? శివాని మరియు శేషా(నాగిని) లు అరవింద్ పంపిన మనుషులుగా నటించి, విజయవంతంగా నాగమణిని చేజిక్కించుకున్నారు. తరువాత, అరవింద్ రితిక్‌ను చంపడానికి ఒక ప్రదేశానికి పంపుతాడు మరియు శివాని దాని గురించి తెలుసుకుంటుంది. ఇంకా ఆలస్యం కాకముందే ఆమె రితిక్‌ని రక్షించగలదా?

Comments