Part1
Part2
Part3
Amidst all the bittersweet moments, Mr. Rao is poisoned. Surprised by the incident, Yamini suggests to perform a ritual to get rid of the negative forces. Later at the party, Ritik's father and Yamini encounter an ichaadari naagini and lock it in a secret doorway. What will happen to the naagini? Will they let her go or destroy her..?
అన్ని చేదు తీపి క్షణాల మధ్య, రావు గారు విషం కక్కుతారు. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన యామిని ప్రతికూల పరిస్థితుల నివారణ కోసం, ఇంకా వెంటాడే పగ నుండి తప్పించుకోవడానికి హోమం చేయమని సూచించింది. తరువాత పార్టీలో, రితిక్ తండ్రి మరియు యామిని ఒక ఇష్టరూపాన్ని ధరించే నాగినిని ఎదుర్కొన్నారు మరియు దానిని రహస్య గదిలో బంధించారు. నాగినికి ఏమవుతుంది? వారు ఆమెను వెళ్లనిస్తారా లేదా చంపేస్తారా..?
Comments
Post a Comment