Naagini Episode 06


 Part1

 Part2

 Part3



E6 - Ritik has 'Mrutyu Yogam'!

UA 13+ | Supernatural, Fantasy Violence

Unable to think of anyone else apart from Shivani, Ritik confronts jahnavi and confesses his love for Shivani. How will jahnavi receive this heart breaking news? Elsewhere, when Aravind tries to postpone the wedding, Yamini reveals about the danger lurking behind Ritik according to his horoscope. 

శివానిని తప్ప మరెవరి గురించి ఆలోచించలేని స్తితిలో ఉన్న రితిక్ జాహ్నవిని కలిసి శివాని పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఈ హృదయ విదారక వార్తను జాహ్నవి ఎలా స్వీకరిస్తుంది? ఒకపక్క, అరవింద్ పెళ్లిని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుండగా, యామిని రితిక్ జాతకం ప్రకారం అతని వెనుక దాగి ఉన్న ప్రమాదం గురించి బహిర్గతం చేస్తుంది.

Comments